Saturday, August 28, 2010

మరుజన్మంటూ ఉంటే.,


కాలం కరిగి పోతుంది.,
నీ పై ప్రేమ పెరిగిపోతుంది ..

కరిగేకాలాన్నిఆపలేను.,
నీపై పెరిగే నా ప్రేమనూ అంతే ..

మృత్యువు ముందు ఎవర్ని 
వరిస్తుందో తెలియదు..        నువులేని ఆ క్షణం ఊహించలేను ..

మరుజన్మంటూ ఉంటే.,
నీ తనువుపై పుట్టుమచ్చని కావాలని కోరుకుంటాను .,
నీ తోడుగా జన్మిస్తాను.,నీ నీడగా మరణిస్తాను ..

3 comments:

  1. Ee janmalo kanidi maro janmalo na...............trash.................
    I don`t belive this

    ReplyDelete
  2. @ పరిమళం గారు.,
    మీ రాక తో నా బ్లాగు నిజంగానే పరిమళిస్తుందండి.,
    ధన్యవాదాలు మీకు , మీ ఆశీస్సులు నాకు చాలా సంతోషాన్నిచ్చాయండి..
    Thank u very very much

    ReplyDelete